ETV Bharat / state

దెందులూరులో ఘనంగా గ్రామ దేవత విగ్రహాల ప్రతిష్ఠ

గ్రామ దేవత విగ్రహాల ప్రతిష్ఠ పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

author img

By

Published : Nov 10, 2019, 8:16 PM IST

దేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్న భక్తురాలు
దెందులూరులో ఘనంగా గ్రామ దేవత విగ్రహాల ప్రతిష్ఠ

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో మద్ది రావమ్మ, మహాలక్ష్మమ్మ, అంకమ్మ తల్లి, పోతురాజు విగ్రహాల ప్రతిష్ఠను కన్నులపండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండితులు హోమం జరిపి... అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్థులు నీటితో దేవతామూర్తులకు అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవమూర్తులతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఘనంగా ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

పట్టిసీమ ఎత్తిపోతల పథకం 5 గేట్ల నుంచి నీరు విడుదల

Intro:ap_tpg_81_10_ganamgavigrahapratista_ab_ap10162

Body:దెందులూరులో మద్ది రావమ్మ , మహాలక్ష్మమ్మ , అంకమ్మ తల్లి , పోతురాజు బాబు విగ్రహ ప్రతిష్ట కన్నులపండువగా ఆదివారం నిర్వహించారు. ఇందుకు సంబంధించి రెండు రోజులు. హోమ కార్యక్రమాలు నిర్వహించారు . గ్రామస్తులు బిందెలతో నీటిని తీసుకువచ్చి దేవతామూర్తులకు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు విగ్రహాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రతిష్టించారు. స్థానిక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.