పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో వినాయక విగ్రహాల ఊరేగింపు ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామాల్లోని వీధుల గుండా తిప్పుతూ భక్తుల దర్శనార్థం ఉంచారు. భక్తులు దర్శించుకొని కానుకలు సమర్పించారు. ఆయా గ్రామాల్లోని చెరువులు, కాలువల్లో పోలీసుల బందోబస్తు నడుమ నిమజ్జన కార్యక్రమాలు చేశారు.
ఇదీ చదవండి:ఆకట్టుకుంటున్న వెరైటీ గణనాథులు...