రెండు లారీల్లో తెలంగాణ మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి రాష్ట్ర సరిహద్దు వద్ద వాహన తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 140 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 1.05 లక్షలు ఉంటుందని ఎస్సై విశ్వనాథ బాబు తెలిపారు.
ఇదీ చదవండి :