.
పశ్చిమలో ఘనంగా సుబ్రహ్మణ్య షష్టి - పశ్చిమలో ఘనంగా సుబ్రహ్మణ్య షష్టి వార్తలు
సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని పురస్కరించుకుని పశ్చిమగోదావరి జిల్లాలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తణుకులోని శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయం తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతోంది. సుబ్రహ్మణ్య షష్టి రోజున స్వామిని దర్శించుకుంటే.... సంతానం లేనివారికి సంతానప్రాప్తి కలుగుతుందని, పెళ్లి కాని వారికి వివాహం జరుగుందని భక్తుల విశ్వాసం.
subrahmanya-shasti-in-west-godavari
.
sample description