పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు ఎస్.ఐ శ్రీహరిరావు తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కరోనా మహమ్మారిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలకు ఎస్సై తన సొంత ఖర్చుతో వారికి భోజనం పంపిణీ చేశారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకూడదని.. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు.
ఇదీచదవండి.