పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీసు స్టేషన్లో ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. భార్యాభర్తల కేసులో పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారని వారిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు విచారణ జరిపిన ఉన్నతాధికారులు.. ఆరోపణలు రుజువు కావటంతో ఎస్ఐ సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ పరశురాంపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఇదీ చదవండి
NEPAL GANG: హైదరాబాద్‌లో నేపాల్ గ్యాంగ్ హల్చల్.. పాత స్కెచ్‌తో కొత్తగా దోచేశారు