పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండల పరిధిలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 15 సంవత్సరాల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారానికి గురైన బాలిక పరిస్థితి విషమంగా ఉంది. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై జంగారెడ్డిగూడెం డీఎస్పీ, సీఐ విచారిస్తున్నారు.
ఇదీ చూడండి : 'నా మాటల్లో తప్పేముంది..?'