ETV Bharat / state

హత్య కేసులో దోషులను శిక్షించాలంటూ దళితుల ధర్నా

పశ్చిమ గోదావరి జిల్లా మండపాకలో దళితులు అందోళన చేపట్టారు. మూడు రోజుల క్రితం దళిత యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని... దోషులను గుర్తించి వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.

'హత్య కేసులో దోషులను శిక్షించాలంటూ దళితుల ధర్నా'
author img

By

Published : May 13, 2019, 4:37 PM IST

'హత్య కేసులో దోషులను శిక్షించాలంటూ దళితుల ధర్నా'

పశ్చిమగోదావరి జిల్లా మండపాక గ్రామంలో దళితులు ఆందోళన చేపట్టారు. దళిత యువకుడు శీలం రఘుబాబు హత్యకేసులో నిందితులను అరెస్టు చేయాలని కోరుతూ ప్రధాన రహదారిపై బైటాయించారు. నిందితులను అరెస్టు చేసి వారిపై షెడ్యూల్డ్ కులాల, తెగల అత్యాచార నిరోధకచట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి పది లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలన్నారు. నిందితులపై తగిన చర్యలు తీసుకోకపోతే.. పోరాటం తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు.

Intro:AP_RJY_87_13_Bhanudu_Bhaga_Bhagalu_AV_C15

ETV Bharat:Satyanarayana(RJY CITY)
( ) తూర్పు గోదావరి జిల్లా ఎండల తీవ్రంగా పెరిగాయి రాజమహేంద్రవరంలో వేసవి తాపానికి ఉదయం నుండి 10 దాటిందంటే ఇల్లు వదిలి కాలు బయట పెట్టాలంటే ప్రజలు భయపడుతున్నారు . రాజమహేంద్రవరంలో ఎప్పుడూ రద్దీగా ఉండే కంబాల చెరువు కోటగుమ్మం, దేవి చౌక్ ,మెయిన్ రోడ్ తదితర ఏరియాలో ఎండల ప్రభావంతో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వివిధ సేవా సంస్థలు చలివేంద్రం ఏర్పాటు చేసి పెరుగు గ్లాసుల్లో పోసి అందిస్తున్నారు.

Body:AP_RJY_87_13_Bhanudu_Bhaga_Bhagalu_AV_C15

Conclusion:AP_RJY_87_13_Bhanudu_Bhaga_Bhagalu_AV_C15
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.