పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న మూడు లారీలను పోలీసులు సీజ్ చేశారు. రాత్రి వేళల్లో స్థానిక చెరువుల నుంచి మట్టిని తరలిస్తున్నట్లు స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం రావటంతో దాడులు చేసినట్లు ఎస్ఐ గంగాధర్ తెలిపారు.
అక్రమంగా మట్టి తరలిస్తున్న మూడు లారీల సీజ్ - west godavari dst sand rates
అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను పశ్చిమగోదావరిజిల్లా జంగారెడ్డిగూడెంలో పోలీసులు సీజ్ చేశారు. జిల్లాలో ఎవరైనా ఇసుక, మట్టి అక్రమరవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ గంగాధర్ హెచ్చరించారు.
sand illegal transport lorries siezed in west godavari dst jangareedygudem