ETV Bharat / state

భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పశ్చిమగోదావరి జిల్లాలోని ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
author img

By

Published : Apr 6, 2019, 5:08 PM IST

భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

వికారి నామ ఉగాది పురస్కరించుకొని పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉండ్రాజవరంలో కొలువైన ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం భక్తజనంతో రద్దీగా మారింది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మెుక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు చేశారు.

ఇదీ చదవండి

దేశానికి ప్రమాదమా? స్వేచ్ఛకు విఘాతమా??

Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో నవోదయ ప్రవేశ పరీక్షలను మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు పాతపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాల సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఆయా పరీక్ష కేంద్రాలు నిర్వహిస్తున్నారు నవోదయ 6వ తరగతి ప్రవేశ పాతపట్నం తో పాటు ఇతర మండలాలకు చెందిన విద్యార్థులు ఈ పరీక్షలకు శనివారం ఉదయం హాజరయ్యారు పరీక్ష కేంద్రాల్లో సజావుగా పరీక్షలు జరుగుతున్నాయి

చంద్రశేఖర్ పాతపట్నం 7382223322

Body:ప

Conclusion:ఠ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.