పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సింగవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్రవాహనాలు ఆటోను ఢీకొట్టాయి. ఘటనలో ఇద్దరు మృతి చెందగా... మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికలు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: రోడ్డు ప్రమాదంలో 12 మందికి గాయాలు