ETV Bharat / state

మాయమైన తుపాకిని..రైల్వే కీ మాన్ దాచాడు! - తుపాకీ

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఆర్చ్ రైల్వే బ్రిడ్జిపై గార్డ్​గా విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీ మాయమైంది. ఎట్టకేలకు ఆ తుపాకిని పోలీసులు కనుగొన్నారు.

railway_key_man_theft_constable_gun
author img

By

Published : Aug 5, 2019, 1:24 PM IST

ఆగస్టు 3వ తేదీన కొవ్వూరు ఆర్చ్ రైల్వే బ్రిడ్జిపై గార్డ్​గా విధులు నిర్వరిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ తుపాకి మాయమైంది. అప్రమత్తమైన కానిస్టేబుల్ కొవ్వూరు టూటౌన్ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. గోదావరిలో పడిపోయిందా అనే అనుమానం వ్యక్తమైంది. రైల్వే కీ మాన్ కే.హరి కిషన్ నిందిడే మాయం చేసినట్లు గుర్తించారు. అతడిని విచారించగా ఆర్చ్ వంతెన 25వ స్పన్నెల్ వద్ద దాచినట్లు తెలిపాడు. తుపాకీని స్వాధీన పర్చుకొని హరి కిషన్ పోలీసులు అరెస్టు చేశారు.

మాయమైన తుపాకిని..రైల్వే కీ మాన్ దాచాడు!

సంబంధిత వార్త: విధి నిర్వహణలో కానిస్టేబుల్ తుపాకీ మాయం

Intro:కేంద్రం మైదుకూరు
జిల్లా కడప

AP_CDP_28_15_GUTKA_POCKETS_SVADHEENAM_C3

Body:కడప జిల్లా ఖాజీపేట మండలంలో చిత్తూరు కర్నూలు జాతీయ రహదారిపై ఉన్న చెన్నముక్కపల్లె తనిఖీ కేంద్రం వద్ద దుంపలగట్టు గ్రామానికి చెందిన రెడ్యం చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని మూడు వేల నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రోషన్ తెలిపారు గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు విలువ 38 వేల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు రెడ్యం యం చంద్రశేఖర్ రెడ్డి పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు

Conclusion:(sir ఈ వార్తకు సంబంధించి ఫోటోలు వాట్సాప్ ద్వారా పంపాను)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.