ETV Bharat / state

పోలవరం నిర్వాసిత గ్రామాల్లో ఆర్ అండ్ ఆర్ అధికారి పర్యటన - rehabilation

ప.గో జిల్లా జంగారెడ్డి గూడెం మండలంలోని పోలవరం నిర్వాసిత గ్రామాల్లో అర్ అండ్ ఆర్ ప్రత్యేక అధికారి పర్యటించారు. పోలవరం నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో ఆర్ అండ్ ఆర్ విభాగంలో నిర్మాణంలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించారు.

పోలవరం నిర్వాసిత గ్రామాల్లో ఆర్ అండ్ ఆర్ ప్రత్యేక అధికారి పర్యటన
author img

By

Published : Aug 16, 2019, 3:31 PM IST

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ విషయంలో అన్ని విధాల తగిన న్యాయం చేస్తామని ఆ శాఖ ప్రత్యేక అధికారి కే ఆనంద్ కుమార్ స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పోలవరం నిర్వాసితుల కాలనీలు రామయ్య పేట పైడిపాక లో ఆయన పర్యటించారు. నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు కట్టించిన గృహాలు ఏ విధంగా ఉన్నాయి... అందరికీ అందాయా లేదా అనే విషయాలపై ఆరా తీశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందని వారు... అర్హత పత్రాలతో సంప్రదించాలని కోరారు. అనంతరం చల్ల వారి గూడెం, ధర్మ గూడెం, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించారు.

పోలవరం నిర్వాసిత గ్రామాల్లో ఆర్ అండ్ ఆర్ అధికారి పర్యటన

ఇవీ చూడండి-ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి వెల్లంపల్లి

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231Body:ap_rjy_33_16_dwamsam_anna_canteen_p_v_raju_av_AP10025_SD తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో అన్న క్యాంటీన్ అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అన్న క్యాంటీన్ లు ప్రభుత్వం వెంటనే తెరవాలని తెదేపా శ్రేణులు ఈ క్యాంటీన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన ముగిసిన కాసేపటికే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి రాళ్లతో క్యాంటీన్ అద్దాలు ధ్వంసం చేశారు. ఇద్దరు వ్యక్తులు ముసుగు ధరించి వచ్చి ధ్వంసం చేశారని స్థానికులు చెబుతున్నారు.Conclusion:ఓవర్...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.