ETV Bharat / state

జగన్​పై పవన్ విమర్శలకు.. పృథ్వీ కౌంటర్

జగన్ వస్తే రాష్ట్రం మరో బిహార్ అవుతుందంటూ పవన్ చేసిన విమర్శలను వైకాపా నాయకుడు, సినీనటుడు పృథ్వీ ఖండించారు. విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలని పవన్ చూస్తున్నారంటూ ఆయన ఆరోపించారు.

author img

By

Published : Apr 8, 2019, 12:21 PM IST

సినీనటుడు పృథ్వీ ప్రచారం
పృథ్వీ మీడియా సమావేశం

నాగబాబు ఓడిపోతే మళ్లీ జబర్ధస్త్ చేసుకుంటారే తప్ప... ప్రజల్లో ఉండరని సినీనటుడు పృథ్వీ ఎద్దేవా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన... పవన్ కేవలం ప్రతిపక్ష నాయకులనే ప్రశ్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ వస్తే రాష్ట్రం మరో బిహార్ అవుతుందంటూ పవన్ చేసిన విమర్శలను ఖండించారు. విద్వేషాలు రెచ్చగొట్టె విధంగా పవన్​ రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించారు.

ఇవీ చదవండి..

వైకాపా నేత ఇంట్లో భారీగా మద్యం స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.