పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో స్టేషన్ రైటర్ ఎం.సత్యనారాయణ రూ.3 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ పి.ఎస్.ఆర్.కె ప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.
ఇదీచదవండి.