ETV Bharat / state

విద్యార్థిని కొట్టిన అంగన్​వాడీ టీచర్‌పై తల్లిదండ్రుల ఆగ్రహం - విద్యార్థిని కొట్టిన అంగన్వాడీ టీచర్‌పై తల్లిదండ్రుల ఆగ్రహం

విద్యార్థిని కొట్టిన అంగన్​వాడీ టీచర్‌పై తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. దుస్తుల్లో మూత్రం పోసుకుందనే కారణంతో చిన్నారిపై టీచర్ చేయిచేసుకుంది.

విద్యార్థిని కొట్టిన అంగన్వాడీ టీచర్‌పై తల్లిదండ్రుల ఆగ్రహం
విద్యార్థిని కొట్టిన అంగన్వాడీ టీచర్‌పై తల్లిదండ్రుల ఆగ్రహం
author img

By

Published : Sep 9, 2021, 11:24 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం మఠంగూడెంలో విద్యార్థిని కొట్టిన అంగన్​వాడీ టీచర్‌పై తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. దుస్తుల్లో మూత్రం పోసిందనే కారణంతో అంగన్​వాడీ టీచర్ ఆ చిన్నారిపై నిన్న చేయిచేసుకుంది. అంగన్​వాడీ కేంద్రానికి చేరుకున్న తల్లిదండ్రులు.. టీచర్​ను నిలదీశారు.

ఇదీ చదవండి: SHOCK: కాకా హోటల్​... రూ.21 కోట్ల కరెంట్​ బిల్లు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.