కార్మిక దుస్తులతో ఎమ్మెల్యే ప్రచారం - west godavari
పాలకొల్లు నియోజకవర్గంలో తెదేపా అభ్యర్ధి నిమ్మల రామానాయుడు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలు, అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పాలకొల్లు ఎమ్మెల్యే డా.నిమ్మల రామానాయుడు ఎన్నికల ప్రచారం
Intro:పాలకొల్లు నియోజకవర్గం లో తెదేపా అన్ని పార్టీల కంటే ప్రచారంలో ముందు వుంద సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు ఇప్పటివరకు అయిన పసుపు చొక్కాతోనే తిరిగేవారు ఇప్పుడు నిర్వహించే ప్రచారంలో కార్మికులు వేసుకునే కాకి రంగు దుస్తులు వేసుకుని ప్రచారంలో పాల్గొన్నారు ప్రచారంలో కార్మికులు శ్రమలో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతున్నారు ప్రతి చోటా పెద్ద ఎత్తున మహిళలు హారతులు లు పడుతున్నారు ఈ సందర్భంగా పార్టీ నాయకులతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కుట్ర జరుగుతుందని విమర్శించారు కేంద్రంలో మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కుట్రలో భాగస్వాములు వహిస్తున్నారని విమర్శించారు తెదేపా శ్రేణులు పార్టీని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు
Body:నిమ్మల రామానాయుడు ప్రచారం
Conclusion:ఎమ్మెల్యే నిమ్మల ప్రచారం
Body:నిమ్మల రామానాయుడు ప్రచారం
Conclusion:ఎమ్మెల్యే నిమ్మల ప్రచారం