ఇదీ చదవండి :
ముగిసిన సాఫ్ట్బాల్ పోటీలు... విజేతలకు ట్రోఫీ ప్రదానం - జాతీయ సాఫ్ట్ బాల్ ఛాంపియన్
క్రీడల్లో రాణించి దేశానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న జాతీయ సాఫ్ట్బాల్ పోటీల ముగింపు కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు.
ముగిసిన సాఫ్ట్బాల్ పోటీలు... విజేతలకు ట్రోఫీ ప్రదానం
క్రీడల్లో రాణించి దేశానికి అంతర్జాతీయస్థాయిలో మంచి పేరు తీసుకురావాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న జాతీయ సాఫ్ట్బాల్ పోటీల ముగింపు వేడుకకు మంత్రి హాజరయ్యారు. పురుషుల విభాగంలో విజేతగా నిలిచిన ఛత్తీస్గఢ్ జట్టుకు మంత్రి ట్రోఫీ అందజేశారు. మహిళల విభాగంలో మహారాష్ట్ర జట్టు విజేతగా నిలిచింది. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమం అనంతరం మాట్లాడిన ఆయన తల్లాడ-దేవరాపల్లి జాతీయ రహదారి నిర్మాణానికి రూ.100 కోట్లతో అంచనాలు పంపామన్నారు. ప్రస్తుతం ఈ రహదారి మరమ్మతులకు రూ.1.40 కోట్లు మంజూరు చేశామన్నారు.
ఇదీ చదవండి :
Intro:AP_TPG_22_05_R&B_MINISTER_AV_AP10088
యాంకర్: క్రీడల్లో రాణించి దేశానికి రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని రోడ్లు భవనాలు శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం లో జాతీయ స్థాయిలో జరుగుతున్న సాఫ్ట్ బాల్ పోటీల ముగింపు వేడుకకు మంత్రి హాజరయ్యారు. పురుషుల విభాగంలో ఛాంపియన్ జట్టుగా నిలిచిన ఛత్తీస్ ఘడ్ క్రీడాకారులకు ట్రోఫీ అందజేశారు. మహిళల విభాగంలో మహారాష్ట్ర జట్టు చాంపియన్ గా నిలిచింది. క్రీడాకారులను పరిచయం చేసుకుని మంత్రి అభినందించారు. మంత్రి సభలో ప్రసంగిస్తున్నప్పుడు వర్షం పడటం తో క్రీడాకారులు చిందులు వేశారు. తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారి నిర్మాణానికి రూ.100 కోట్లతో అంచనాలు పంపమన్నారు. ప్రస్తుతం మరమ్మతులకు రూ.1.40 కోట్లు మంజూరు చేశామన్నారు Body:ఆర్ అండ్ బీ మినిస్టర్Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం 9494340456