ETV Bharat / state

'ప్రజాసమస్యలు పట్టించుకోని వాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పండి' - భీమవరం

జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి కొణిదెల నాగబాబు భీమవరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

భీమవరంలో నాగబాబు ఎన్నికల ప్రచారం
author img

By

Published : Mar 30, 2019, 11:33 PM IST

భీమవరంలో నాగబాబు ఎన్నికల ప్రచారం
ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహించిన నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలని జనసేన పార్టీ నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి కొణిదెల నాగబాబు స్పష్టం చేశారు. భీమవరం, గొల్లవానితిప్ప ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భీమవరంలోని డంపింగ్ యార్డు, అసంపూర్తిగా ఉన్న వంతెనలనిర్మాణాలపై విమర్శలు గుప్పించారు. నాయకుల నిర్లక్ష్య ధోరణికి ఇవి సాక్ష్యాలుగా ఉన్నాయని.... ప్రజల జీవితాలతో ఆడుకునేలా డంపింగ్ యార్డ్ కంపు కొడుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా తనను, భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను గెలిపిస్తే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత బన్నీ వాసు పాల్గొన్నారు.

ఇవి చూడండి...

'ఉద్యోగం కోసమే కాదు...సమాజాభివృద్ధికి కృషి చేయండి'

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
FILE: London, 4 April 2016
1. Keith Richards greets Ronnie Wood, is joined by Mick Jagger at launch of Rolling Stones exhibition
2. Medium shot Mick Jagger with Keith Richards and Ronnie Wood behind him
3. Close-up Mick Jagger
4. Wide shot Mick Jagger
ASSOCIATED PRESS
FILE: Havana, 24 March 2016
7. Rolling Stones waving from doorway of aircraft as they arrive in Cuba
ASSOCIATED PRESS
FILE: New York, 15 January 2016
8. Mick Jagger posing for photographers
9. Mick Jagger talking to reporter
STORYLINE:
STONES POSTPONE TOUR AS JAGGER RECEIVES MEDICAL TREATMENT
The Rolling Stones are postponing their latest tour so Mick Jagger can receive medical treatment.
  
The band announced Saturday (30 March 2019) that Jagger was told by doctors "he cannot go on tour at this time." The band added that Jagger "is expected to make a complete recovery so that he can get back on stage as soon as possible."
  
No more details about 75-year-old Jagger's condition were provided.
  
The Stones' No Filter Tour was expected to start April 20 in Miami.
  
Jagger says in the statement he hates letting the fans down but he's "looking forward to getting back on stage as soon as I can."
  
Tour promoters AEG Presents and Concerts West advise ticketholders to hold on to their existing tickets because will be valid for the rescheduled dates.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.