పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడతానని చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన సందర్శించారు. పొగాకు వేలాన్ని పరిశీలించి రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత నాలుగేళ్లుగా గిట్టుబాటు ధర రాక నష్టాల పాలవుతున్నామని రైతులు ఎమ్మెల్యేకు తెలిపారు. కొనుగోలు సంస్థలు సిండికేట్‌గా ఏర్పడి.. రైతుల కష్టాన్ని దోచుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
'పొగాకుకు గిట్టుబాటు ధర లభించేలా చూస్తా' - tobbaco
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని పొగాకు వేలం కేంద్రాన్ని చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా సందర్శించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
mla
పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడతానని చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన సందర్శించారు. పొగాకు వేలాన్ని పరిశీలించి రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత నాలుగేళ్లుగా గిట్టుబాటు ధర రాక నష్టాల పాలవుతున్నామని రైతులు ఎమ్మెల్యేకు తెలిపారు. కొనుగోలు సంస్థలు సిండికేట్‌గా ఏర్పడి.. రైతుల కష్టాన్ని దోచుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Intro:విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న మక్కువ మండలం సాలూరు మండలం పాచిపెంట మండలం పరిధిలో ఉన్న మొత్తం అన్ని గ్రామాల్లో రెండు గంటల నుండి ఆగకుండా భారీ వర్షం పడుతుంది సడన్గా వర్షం పడడం వలన చాలామంది ఇళ్లల్లోకి నీరు నిలబడి పోవడం వల్ల వాళ్ళు చీపురుతో తుడుచుకుంటున్నారు చంపడం వలన కొంతమంది లేబర్ ఫోన్ ఎత్తు వెళ్లి పని మధ్యలో వర్షం పడడం వల్ల గొడుగులు పట్టుకొని కొంతమంది తువ్వాల్లు వేసుకొని తడుసుకొని వస్థున్నారు చుట్టుపక్కల గిరిజన గ్రామాల్లో మరీ ఎక్కువగా పడుతుంది
Body:ఫ
Conclusion:బ
Body:ఫ
Conclusion:బ