పేదలకు ఇచ్చే ఇంటి స్థలాల్లో వైకాపా నాయకులు చేతివాటం చూపిస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజా గ్రామంలో పూడుస్తున్న ఇళ్ల స్థలాలను ఆయన పరిశీలించారు.
అధికారుల అండదండలతో వైకాపా నాయకులు అవినీతికి ద్వారాలు తెరిచారన్నారు. తన దగ్గర ఉన్న ఆధారాలతో కోర్టులో వారిపై కోర్టులు కేసులు వేస్తానని హెచ్చరించారు.