ETV Bharat / state

సీఎంఆర్ఎఫ్​కు దరఖాస్తు చేసిన వారికి సహాయం - west godavari dst corona updates

అత్తిలి మండలంలో ముఖ్యమంత్రి సహాయనిధికి ధరఖాస్తు చేస్తున్న వారికి ఆర్థిక సహాయం అందింది. ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు.. 3 లక్షల 50వేల రూపాయల విలువైన చెక్కులను బాధితులకు అందించారు.

mla nageswarao gave CMRF chequea to west godavari dst people

author img

By

Published : May 11, 2020, 7:53 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలంలో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న వారికి సహాయం అందింది. మంజూరైన మొత్తాలను తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు పంపిణీ చేశారు.

అత్తిలి మండలంలో వివిధ గ్రామాలకు చెందిన బాధితులు ఆరోగ్యశ్రీలో వీలు కాక వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ సుమారు మూడు లక్షల 50 వేల రూపాయలు మంజూరయ్యాయి.

ఇదీ చూడండి:

ఒక్కరి నిర్లక్ష్యం- కుటుంబంలో 10 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.