ETV Bharat / state

పునరావాస కాలనీల నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి అనిల్

author img

By

Published : Mar 16, 2021, 3:35 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలోని పలు మండలాల్లో నిర్మిస్తున్న పునరావాస కాలనీలను మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సందర్శించారు. పోలవరం ప్రాజెక్టు 41.5 కాంటూరు పరిధిలోని 17వేల కుటుంబాలను.. మే నెలాఖరు వరకు తరలిస్తామని మంత్రి తెలిపారు.

Minister Anil examines the construction of rehabiliation colonies at west godavari
పునరావాస కాలనీల నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి అనిల్
పునరావాస కాలనీల నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి అనిల్

పోలవరం ప్రాజెక్టు 41.5 కాంటూరు పరిధిలోని 17వేల కుటుంబాలను.. మే నెలాఖరు వరకు తరలిస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెం, బుట్టాయగూడెం, పోలవరం మండలాల్లో నిర్మిస్తున్న పునరావాస కాలనీలను మంత్రి సందర్శించారు. తడవాయి, రామన్నగూడెం, ఎల్​.ఎన్​.డి పేటలోని కాలనీ ఇళ్ల నిర్మాణాల తీరును పరిశీలించారు.

ఇదీ చదవండి:

పరిషత్‌ ఎన్నికలపై... ఎస్‌ఈసీ ఆదేశాలు రద్దు చేసిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.