ETV Bharat / state

లబ్ధిదారులకు ఏడాదిలోపు ఇళ్లు నిర్మించి ఇస్తాం: ఆళ్లనాని - మంత్రి ఆళ్లనాని తాజా వార్తలు

గృహాలు లేని ప్రతి ఒక్కరికి ఇంటిని నిర్మించి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని.. మంత్రి ఆళ్లనాని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని శనివారపుపేటలో 600 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు.

minister alla nani distributes house sites at west godavari
ఏడాదిలోపు ఇళ్లు నిర్మించి ఇస్తాం: ఆళ్లనాని
author img

By

Published : Jan 5, 2021, 7:19 PM IST

ఇళ్ల స్థలాల పట్టాలు అందుకున్న లబ్ధిదారులకు ఏడాదిలోపు ఇంటిని సైతం నిర్మించి ఇస్తామని.. మంత్రి ఆళ్లనాని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శనివారపుపేటలో 600 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు.

అనంతరం ఇళ్ల నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. గృహాలు లేని ప్రతి ఒక్కరికీ ఇంటిని నిర్మించి ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు. రానున్న మూడున్నరేళ్లలో సొంతిల్లు లేని వారంటూ రాష్ట్రంలో ఉండరని తెలిపారు.

ఇదీ చదవండి:

శిథిలావస్థకు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలు.. పట్టించుకునే వారే లేరా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.