ETV Bharat / state

'లిమ్కా బుక్​' లో మైక్రో ఆర్టిస్ట్ 'మోహన్' - పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన విజయమోహన్​కు ప్రతిష్ఠాత్మకమైన లిమ్కా బుక్​ ఆఫ్​ రికార్డులో చోటు దక్కింది. అతి సూక్ష్మమైన యంత్రాలను తయారు చేసినందుకు గాను 2019 జాబితాలో మోహన్ పేరు నమోదు చేశారు.

లిమ్కా బుక్​ ఆఫ్​ రికార్డులో స్థానం పొందిన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన విజయమోహన్
author img

By

Published : Mar 17, 2019, 5:45 AM IST

Updated : Mar 17, 2019, 9:56 AM IST

లిమ్కా బుక్​ ఆఫ్​ రికార్డులో స్థానం పొందిన విజయమోహన్
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన విజయమోహన్​కు ప్రతిష్ఠాత్మకమైన లిమ్కా బుక్​ ఆఫ్​ రికార్డులో చోటు దక్కింది. అతి సూక్ష్మమైన యంత్రాలను తయారు చేసినందుకు గాను 2019 జాబితాలో మోహన్ పేరు నమోదు చేశారు. వ్యర్ధ పదార్ధాలతో అతి సూక్ష్మమైన..మజ్జిగ చిలికే , పండ్ల రసాలు తయారు చేసే జూసర్​ తయారుచేశాడు. లిమ్కా బుక్​లో పేరు నమోదుతో పాటు సర్టిఫికెట్​ అందుకున్నాడు. సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడైన మోహన్, చిన్నతనం నుంచి మైక్రో ఆర్టిస్ట్​గా రాణిస్తున్నాడు. మైక్రో విభాగంలో అనేక వస్తువులు తయారు చేస్తూ అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో 40కి పైగా రికార్డులను సాధించాడు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆర్ట్స్ విభాగంలో 'రాష్ట్రీయ యువ గౌరవ అవార్డు' అందుకున్నాడు. లిమ్కా బుక్​లో స్థానం పొందిన మోహన్​ను నరసాపురం పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు అభినందించారు.

ఇవి కూడా చదవండి:తల్లి మరణాన్ని దిగమింగి!

AP Video Delivery Log - 2000 GMT News
Saturday, 16 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1942: France Climate AP Clients Only 4201282
Thousands stage peaceful climate protest in Paris
AP-APTN-1920: New Zealand Floral Tributes AP Clients Only 4201281
Flowers left at Botanic Gardens for NZ victims
AP-APTN-1906: Argentina Women's Football AP Clients Only 4201280
Women’s soccer goes professional in Argentina
AP-APTN-1902: Venezuela March AP Clients Only 4201279
Supporters of Maduro march through Caracas
AP-APTN-1853: Romania EPP AP Clients Only 4201276
Leaders of European People's Party meet in Romania
AP-APTN-1838: Pakistan NZealand Mourning 2 AP Clients Only 4201278
Family in Karachi mourn for man killed in NZ attacks
AP-APTN-1811: France Violence No access France 4201277
French protesters attack police in Paris
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 17, 2019, 9:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.