ETV Bharat / state

నా భర్తను అప్పగించండి: వివాహిత వేడుకోలు

మూణ్నాళ్ల ముచ్చటగా మారిన పెళ్లిబంధాన్ని.. నూరేళ్ల అనుబంధంగా మార్చుకోవడం కోసం ఓ వివాహిత రోడ్డెక్కింది. పెళ్లైన మూడు నెలలకే భర్త వదిలేస్తే.. న్యాయం కోసం అత్తింటి ఎదుట పోరాటానికి సిద్ధమైంది.

author img

By

Published : Jul 13, 2019, 12:30 PM IST

నా భర్త నాక్కావాలి.. వివాహిత న్యాయ పోరాటం

పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం మాంజీపాడుకు చెందిన రాధికకు తాడేపల్లిగూడెం జువ్వలపాలెం గ్రామానికి చెందిన ఆకుల పవన్​తో మూడు నెలల క్రితం వివాహమైంది. పెళ్లైన కొత్తలో వారి కాపురం సాఫీగానే సాగింది. తర్వాత వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయించింది. అయినా ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో.. అత్తింటి ముందు న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమైంది. అయితే న్యాయం చేస్తామన్న పోలీసుల జోక్యంతో ఆ ఆలోచన విరమించుకుంది.

నా భర్త నాక్కావాలి.. వివాహిత న్యాయ పోరాటం

ఇవీ చదవండి.. శ్రీవారి సన్నిధిలో శివన్.. చంద్రయాన్-2 నమూనాకు పూజలు

Intro:Ap_Vsp_106_12_Volunteers_Empika_Interiews_Av_AP10079
బి రాము భీమునిపట్నం నియోజకవర్గం విశాఖ జిల్లా

Body:విశాఖ జిల్లా భీమునిపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ వలంటీర్ల నియామకానికి ఎంపిక ఇంటర్వ్యూలు రెండవ రోజు కొనసాగుతున్నాయి ఎంపీడీవో టి వెంకటరమణ ఈ ఓ పి ఆర్ డి జి అప్పలరాజు ఆధ్వర్యంలోని రెండు బృందాలుగా వాలంటీర్లకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. పంచాయితీ అవసరాలు, మౌలిక వసతులు తదితర విషయాలపై పూర్తి అవగాహనకు సంబంధించి ప్రశ్నలు అడుగుతున్నారని వాలంటీర్లు తెలిపారు..

Conclusion:రెండవ రోజు భీమిలి మండల పరిధి దాకమర్రి మర్చి పేట అన్నవరం పంచాయతీల అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరిగాయి. కమిటీ సభ్యులుగా భీమిలి తాసిల్దార్ కె.వి ఈశ్వరరావు ఐ సి డి ఎస్ పి ఓ వెంకటేశ్వరి ఇ ఎం ఈ ఓ కే బాలామణి మండల ఇంజనీరింగ్ అధికారి కె.ఆర్ పట్నాయక్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.