పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆవిష్కరించారు. గ్రామానికి చెందిన ధావులూరి వెంకయ్య, రాజారత్నం జ్ఞాపకార్థం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు
గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని - gandhi statue inaugurated by ex mla chintamaneni
దెందులూరు మండలం సత్యనారాయణపురంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆవిష్కరించారు.
![గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ex mla chintamaneni prabhakar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8432123-471-8432123-1597495593793.jpg?imwidth=3840)
ex mla chintamaneni prabhakar