TDP Office Attack Case Accused Johnny, Kalam Surrender to Gannavaram police : గన్నవరం టీటీడీ కార్యాలయంపై దాడి చేసి దగ్ధం చేసిన కేసులో నిందితులుగా ఉన్న సర్దార్ జానీ, కలాం అనే ఇద్దరు గన్నవరం పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు తరువాత ఈరోజు ఇద్దరు నిందితులు ఏ47 జానీ, ఏ55 కలాంలు స్వయంగా పోలీసులకు లొంగిపోయారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మొత్తం సుమారు 88 మంది నిందితులుగా ఉన్నారు.
టీడీపీ ఆఫీసుపై దాడి నిందితుల లొంగుబాటు - TDP OFFICE ATTACK CASE UPDATES
పోలీసుల అదుపులో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఘటన నిందితులు - గన్నవరం పోలీసుల ఎదుట లొంగిపోయిన ఇద్దరు నిందితులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 17, 2025, 4:42 PM IST