ETV Bharat / state

"ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం"

ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడతామని భీమవరంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో.. ఈనాడు , ఈటీవీ- భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్​కు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు.

"ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం... పర్యావరణాన్ని కాపాడుదాం"
author img

By

Published : Oct 3, 2019, 2:54 PM IST

"ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం... పర్యావరణాన్ని కాపాడుదాం

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్లాస్టిక్ రహిత సమాజం కోసం శ్రమిస్తామని జిల్లా చాంబర్ కామర్స్ ప్రతినిధులు చెప్పారు. భీమవరం పట్టణంలో ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేస్తామని ఛాంబర్ కామర్స్ అధ్యక్షుడు మానేపల్లి సూర్యనారాయణ గుప్తా తెలిపారు. ఈనాడు, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని కోరారు.

ఇదీ చదవండి:

ప్లాస్టిక్ వద్దు.... పర్యావరణమే ముద్దు

Intro:ap_cdp_41_03_bjp_andolana_avb_ap10041
place: proddatur
reporter: madhusudhan

కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట భాజపా నాయకులు ఆందోళన చేశారు. గోపవరం పంచాయతీ పరిధిలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. గత పాలకమండలి దాదాపు 90 లక్షల ప్రభుత్వ నిధులను దారి మళ్లించి వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించు కొని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు గోపవరం పంచాయతీ పరిధిలో ఇచ్చిన 1400 కుళాయి కనెక్షన్ల కోసం వసూలు చేసిన డిపాజిట్ మొతాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయక పోవడం వల్ల కుళాయి కనెక్షన్ తీసుకున్న వారికి పంచాయతీ నోటీసులు జారీ చేస్తోందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని బిజెపి నాయకులు హెచ్చరించారు.

బైట్: కొవ్వూరు బాలచంద్రా రెడ్డి, భాజపా నేత, ప్రొద్దుటూరు

Body:ఆ

Conclusion:ఆ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.