పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పురపాలక కార్మికులు ధర్నా చేశారు. పురపాలక సంఘ పాఠశాలలో స్వీపర్లకు వేతనాలు వెంటనే చెల్లించాలని, ఒప్పంద కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు. కార్మికులకు సీఐటీయు నాయకులు మద్దతు తెలిపారు.
ఇదీ చూడండి