ETV Bharat / state

ముంపు బాధితులను పరామర్శించిన కన్నా - flood victims

భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పశ్చిమగోదావరి జిల్లా దొడ్డిపట్ల పరివాహక ప్రాంతాల్లో గోదావరి నీటి ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. ముంపు బాధితుల సాదకబాధలను అడిగి తెలుసుకున్నారు.

కన్నా లక్ష్మీనారాయణ
author img

By

Published : Aug 12, 2019, 4:44 PM IST

కన్నా లక్ష్మీనారాయణ

పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల పరివాహక ప్రాంతాల్లో గోదావరి వరద ముంపునకు గురైన ప్రాంతాలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పరిశీలించారు. శిబిరాల్లో తలదాచుకుంటున్న ముంపు బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి వెంటనే సహాయం అందేలా చూస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెంట భాజపా జిల్లా అధ్యక్షులు కోడూరి లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఇదీచదవండి

అర గంటలో వస్తానని... వరదలో కొట్టుకుపోయాడు!

Intro:ap_knl_92_12_raithulasamasyalu_theerchaali_av_ap10128... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు దృష్టిసారించి వారి ఇబ్బందులు తొలగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య ఆ పార్టీ నాయకులు పాపన్న నెట్టికంటి అయ్యా హనుమప్ప తదితరులు పేర్కొన్నారు . కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేర లో సోమవారం అం ఆ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ జరిగిన ఎన్నికల్లో వైకాపా భాజపా విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసి విజయం సాధించారని విమర్శించారు . దక్కిన విజయంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఇప్పటికైనా రైతు సమస్యలపై దృష్టిసారించి సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు . గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రజలకు నీరందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు .. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు గురుదాస్ ,పాపన్న, నాగరాజు, కోదండరాముడు ,బొంబాయి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

Body:పి.తిక్కన్న, రిపోర్టర్, పత్తికొండ, కర్నూలు జిల్లా.

Conclusion:8008573822
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.