ETV Bharat / state

ప.గో. జిల్లాలో జనసేన సమీక్ష సమావేశాలు... - ఏలూరు

ప్రజలకు సేవ చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే పవన్​కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించారని పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కొణెదల నాగబాబు అన్నారు.

కుటుంబంలా కలిసి ఉండేందుకే సమీక్ష కార్యాక్రమాలు
author img

By

Published : Sep 12, 2019, 12:28 PM IST

కుటుంబంలా కలిసి ఉండేందుకే సమీక్ష కార్యాక్రమాలు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు గోకుల్ కళ్యాణ మండపంలో జనసేన కార్యాకర్తల సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశానికి జనసేన పార్టీ ఉభయగోదావరి జిల్లాల సమన్యయకర్త కొణెదల నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యాకర్తల అభిప్రాయాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ఎన్నికల్లో జరిగిన పరిణామాలు, రాబోయే స్థానిక సమస్యలను కార్యాకర్తలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయటానికే పవన్ పార్టీ స్థాపించారని అన్నారు. పార్టీ సమావేశాలు కేవల సమావేశాలుగా చూడకుండా ఒక కుటుంబంగా ఉండాలనే సమీక్షలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పవన్​కు పార్టీ అధినేతగా ఎన్నో కార్యాక్రమాలు ఉన్నందునే అందర్నీ కలవటం కుదరనీ, అయినప్పటకీ ప్రతి కార్యాకర్తలకు మనో ధైర్యం కలిగించాలని సూచించారు. పార్టీ బలోపెతానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని అన్నారు.

ఇదీ చదవండి : 'అర్హులకు ఉగాదిలోగా ఇళ్ల స్థలాల మంజూరు'

Intro:slug: AP_CDP_36_12_AADI_BJP_LO_CHERIKA_AV_AP10039
contributor: arif, jmd
భాజపాలోకి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి
( ) మాజీ మంత్రి, తెదేపా నాయకుడు చదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. బుధవారం రాత్రి హైదరాబాదులో విమానంలో బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. గురువారం ఉదయం పదిన్నర గంటలకు భాజపా ముఖ్యనేతలతో అపాయింట్మెంట్ దొరికిందని తెలిసింది. అన్నీ కుదిరితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేదా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో భాజపా తీర్థం పుచ్చుకోనున్నారు. రాష్ట్రంలో వైకాపా నాయకుల దాడుల నుంచి తప్పించుకునేందుకే భాజపాలోకి చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి హవా తో తొలిసారిగా ఆయన జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా 2014లో వైకాపా ఎమ్మెల్యే గా హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. 2016 ఫిబ్రవరి లో జగన్ తో విభేదించి తెదేపా లో చేరారు. తక్కువ కాలంలోనే మంచి కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకుని.... మంత్రివర్గంలో చోటు దక్కించుకుని పశుసంవర్ధక శాఖ సహకార మంత్రి గా పని చేశారు. ఆ సమయంలో లో వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. చివరకు రాజశేఖరెడ్డిని ఎంపీ గా గెలిపించింది కూడా నేనే అని చెప్పడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కడప ఎంపీ తెదేపా అభ్యర్థిగా పోటీలో నిలబడి... అవినాష్ రెడ్డి చేతిలో ఓడిపోయారు .అప్పటి నుంచి జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలకు దూరమయ్యారు .ఆగస్టు 19న బిజెపి జాతీయ అధ్యక్షుడు హైదరాబాదులో కలిశారు నాటి నుంచి ఆది బిజెపిలో చేరుతారని ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు కలిసి తన అభిప్రాయం చెప్పినట్లు తెలుస్తోంది. చివరకు ఊహాగానాలను నిజం చేస్తూ బుధవారం రాత్రి దిల్లీ కి వెళ్లారు. గురువారం బిజెపిలో చేరడం దాదాపు ఖరారు అయినట్లే అని స్పష్టమవుతోంది

Body:AP_CDP_36_12_AADI_BJP_LO_CHERIKA_AV_AP10039

Conclusion:AP_CDP_36_12_AADI_BJP_LO_CHERIKA_AV_AP10039
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.