ETV Bharat / state

'జనసేన సిద్ధాంతాలను జనాల్లోకి తీసుకెళ్లాలి' - భీమవరం

జనసేన నర్సాపురం ఎంపీ అభ్యర్థి నాగబాబు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. అనేక వర్గాలతో సమావేశాలు నిర్వహించి.. జనసేన గెలుపు కోసం వ్యూహాలు రచించారు. భీమవరంలో పవన్​ను గెలిపిస్తే 6 నెలల్లో అద్భుతాలు సృష్టిస్తామన్నారు.

' జనసైనికులంతా జనసేన సిద్ధాంతాలను జనాల్లోకి తీసుకెళ్లాలి'
author img

By

Published : Mar 23, 2019, 6:48 PM IST

' జనసైనికులంతా జనసేన సిద్ధాంతాలను జనాల్లోకి తీసుకెళ్లాలి'
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో... జనసేన నరసాపురం ఎంపీ అభ్యర్థి నాగబాబు వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనేతమ్ముడు జనసేన పార్టీని స్థాపించాడన్నారు. పవన్ కల్యాణ్​ను భీమవరం నుంచి గెలిపిస్తే ఆరు నెలల్లోనే అద్భుతాలు సృష్టించి ప్రజలకు అండగా నిలబడతాడని స్పష్టం చేశారు. నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. జన సైనికులంతా జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాగబాబు సూచించారు.

AP Video Delivery Log - 1100 GMT News
Saturday, 23 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1026: Russia Mueller Reactions Part no access Russia, no access by Eurovision 4202433
Russian media reacts as Mueller concludes report
AP-APTN-1019: Syria Baghouz Must courtesy "ANHA" (Hawar News); Must not obscure logo 4202423
Syrian force declares liberation of Baghouz
AP-APTN-1009: Pakistan Malaysia No access Pakistan 4202428
Malaysian PM attends Pakistan national day parade
AP-APTN-1009: Italy Xi Arrival AP Clients Only 4202427
Conte welcomes China's XI to Villa Madama
AP-APTN-0943: Afghanistan Explosion AP Clients Only 4202422
Aftermath of twin bombing at Afghan ceremony
AP-APTN-0939: Syria Baghouz Parade Must credit Rudaw TV and not obscure logo; No access Iraq; No client archiving; No AP reuse 4202421
SDF forces prepare for parade after Baghouz victory
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.