ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే హైకోర్టులో బీసీ రిజర్వేషన్లకు చుక్కెదురైందని ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు విమర్శించారు. రాజధాని రైతుల విషయంలో కోట్లు ఖర్చు పెట్టి న్యాయనిపుణులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల విషయంలో ఎందుకు జాగ్రత్త తీసుకోలేదని ప్రశ్నించారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో అప్పీల్ చేయకపోతే బీసీ ద్రోహిగా జగన్ చరిత్రలో మిగిలిపోతారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: