ETV Bharat / state

తెలుగుబుక్ ఆఫ్ రికార్డులో ఆచంట గురుకుల పాఠశాల

పశ్చిమగోదావరి ఆచంట బాలయోగి ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థులు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో పేరును సంపాదించుకున్నారు.

author img

By

Published : Sep 23, 2019, 1:10 PM IST

గురుకుల పాఠశాల విద్యార్థులకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో..చోటు

పశ్చిమగోదావరి ఆచంట బాలయోగి ప్రభుత్వ గురుకుల పాఠశాల, తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించింది. విద్యార్ధుల్లో హిందీ భాషపై పట్టు పెంచేలా ఉపాధ్యాయులు చేపట్టిన.. ఒక నిమిషంలో హిందీలో పరిచయం, ఒక కవితను వర్ణించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 400 మంది గురుకుల విద్యార్దులు పాల్గొని, హిందీ భాషలో ప్రావీణ్యాన్ని చాటారు. గతంలో ఈ తరహా కార్యక్రమంలో 330 మంది ఒకే వేదికపై పాల్గొని రికార్డు నెలకొల్పారు. ఆచంట గురుకుల పాఠశాలలో ఒకేసారి 400 మంది విద్యార్దులు పాల్గొని సరికొత్త రికార్డు సృష్టించారని పాఠశాల ప్రిన్సిపల్ ఝాన్సీరాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధి హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:60 మందిని మోసం చేసి 6 కోట్లు దోచారు

Intro:కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలో భారీ వర్షం కురిసింది. Body:మండలంలోని చెరువు వంక పొంగిపొర్లుతోంది. బళ్లారి- కర్నూలు, హాలహర్వి- గూళ్యం మధ్య రహదారులు కోతకు గురయ్యాయి. Conclusion:రాకపోకలు నిలిచిపోయాయి. హాలహర్వి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోకి నీరు చేరింది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.