ETV Bharat / state

ఏలూరులో పొక్సో న్యాయస్థానాన్ని ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి

author img

By

Published : Jan 10, 2021, 5:49 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన పోక్సో న్యాయస్థానాన్ని హైకోర్టు న్యాయమూర్తి ప్రారంభించారు. మహిళలు, బాలికలపై పెరుగుతున్న లైంగిక వేధింపుల కేసుల సత్వర పరిష్కారానికి ఈ కోర్టు ఎంతో దోహదం చేస్తుందని ఆయన తెలిపారు.

high court judge durga prasad  opened the pokso court in eluru
ఏలూరులో పొక్సో న్యాయస్థానాన్ని ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పొక్సో న్యాయస్థానాన్ని హైకోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద్ ప్రారంభించారు. కోర్టు భవనాన్ని పరిశీలించిన అనంతరం ఆవరణంలో మొక్కలు నాటారు. నగరంలోని కోట దిబ్బ ప్రాంతంలో నూతనంగా ఈ కోర్టు భవనాన్ని నిర్మించారు.

తక్కువ సమయంలో కోర్టు భవనాన్ని నిర్మించేందుకు కృషిచేసిన జిల్లా జూడిషియల్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. మహిళలు, బాలికలపై పెరుగుతున్న లైంగిక వేధింపుల కేసుల సత్వర పరిష్కారానికి ఈ కోర్టు ఎంతో దోహదం చేస్తుందని న్యాయమూర్తి దుర్గా ప్రసాద్ అన్నారు.

ఇదీ చదవండి: ద్వారకా తిరుమల క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి శ్రీ రంగనాథరాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.