చిత్తూరు జిల్లా కలికిరి మండలం మేడికుర్తి పంచాయతీలోని 1200 పేద కుటుంబాలకు మానవతా సంస్థ ఆధ్వర్యంలో టమాటాలు, ఉల్లిపాయలు తదితర 6 రకాల వస్తువులను పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. పంచాయతీ పరిధిలోని 10 మంది గ్రీన్ అంబాసిడర్లు, పారిశుద్ధ్య కార్మికులకు రూ.1000 నగదు, మాస్కులఉ అందజేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు, ఎంపీడీవో పోలీసులు వాలంటీర్లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: