పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఓ మద్యం బాబు కంగుతిన్నాడు. ఎంతో ప్రియంగా తాగుదామకుని తెచ్చుకున్న బ్రాందీ సీసాలో ఫంగస్ ఉండటంతో ఒక్కసారిగా బిత్తరపోయాడు. తోటి మందుబాబులకు చూపిస్తే... మనం తాగుతున్న మందే హానికరం... ఇక అందులో ఏముంటే మనకేంటి...! అని ఉచిత సలహా ఇచ్చారు. మందు తాగాలన్న ఆతృత... తాగిన తర్వాత మత్తులో ఏం తాగుతున్నామో తెలుసుకోలేని స్థితిలో బ్రాందీ బాబులున్నారంటే అతిశయోక్తి కాదేమో. ఈ విషయంపై ఈటీవీ భారత్... ఎక్సైజ్ అధికారులను ప్రశ్నించగా లిక్కర్ సీసాలో ఫంగస్ లు, బ్యాక్టీరియాల గురించి తమకెలాంటి ఫిర్యాదులు రాలేదని దాటవేయటం కొసమెరుపు. ఇప్పటికైనా మందు తాగే ముందు... అసలు సీసాలో ఏముందో చూసేందుకు కొంత సమయం కేటాయించండి అని సలహా ఇస్తున్నారు... మందుబాబుల విదేయులు...!
లిక్కర్లో ఫంగస్... కంగుతిన్న మందు బాబు - FUNGUS_FOUND_IN_LIQUOR_BOTTLE_IN
బ్రాందీ బాబుకు ఫంగస్ షాకిచ్చింది. ఎంతో ప్రియంగా తెచ్చుకున్న మందు... అతన్ని కంగుతినేలా చేసింది. చుక్క వేయకుండానే... లిక్కర్ సీసాలో గూడు కట్టుకున్న ఫంగస్‌ను చూసి మందుబాబు అవాక్కైన ఘటన ప.గో జిల్లా తణుకులో జరిగింది.
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఓ మద్యం బాబు కంగుతిన్నాడు. ఎంతో ప్రియంగా తాగుదామకుని తెచ్చుకున్న బ్రాందీ సీసాలో ఫంగస్ ఉండటంతో ఒక్కసారిగా బిత్తరపోయాడు. తోటి మందుబాబులకు చూపిస్తే... మనం తాగుతున్న మందే హానికరం... ఇక అందులో ఏముంటే మనకేంటి...! అని ఉచిత సలహా ఇచ్చారు. మందు తాగాలన్న ఆతృత... తాగిన తర్వాత మత్తులో ఏం తాగుతున్నామో తెలుసుకోలేని స్థితిలో బ్రాందీ బాబులున్నారంటే అతిశయోక్తి కాదేమో. ఈ విషయంపై ఈటీవీ భారత్... ఎక్సైజ్ అధికారులను ప్రశ్నించగా లిక్కర్ సీసాలో ఫంగస్ లు, బ్యాక్టీరియాల గురించి తమకెలాంటి ఫిర్యాదులు రాలేదని దాటవేయటం కొసమెరుపు. ఇప్పటికైనా మందు తాగే ముందు... అసలు సీసాలో ఏముందో చూసేందుకు కొంత సమయం కేటాయించండి అని సలహా ఇస్తున్నారు... మందుబాబుల విదేయులు...!
Body:తెనాలి పట్టణాన్ని చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే హోమ్ కంపోస్ట్ విధానాన్ని తీసుకువచ్చామని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు తెనాలి పురపాలక సంఘం పరిధిలో మూడు బొట్ల విధానాన్ని తీసుకొచ్చి ఇంట్లో వచ్చే చెత్త నుంచి ఎరువులు తయారుచేసిన ఉద్దేశంతో డస్ట్ బిన్ పంపిణీ చేసి ఇంట్లో వచ్చే వేస్ట్ లే డస్ట్ బిన్ లో ఏ సి ఎరువు తయారు చేసే విధానాన్ని అవగాహన కల్పించి పట్టణంలో ఇప్పటివరకు మూడు వేల మంది మహిళలకు అందించామని కమిషనర్ వెంకటకృష్ణ అన్నారు
బైట్ అన్నాబత్తుని శివకుమార్ శాసనసభ్యులు తెనాలి
Conclusion:తెనాలిలో కుట్లు విధానం తీసుకువచ్చి ఇంట్లో వచ్చే అతనే ఎరువుగా తయారు చేసేందుకు మహిళలకు అవగాహన సదస్సు