కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రజలకు మాస్కులను ఉచితంగా అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. దెందులూరు మండలం కొవ్వలిలో మొటపర్తి భవనంలో వీటిని తయారు చేయిస్తున్నారు. కోవాలి, దోసపాడు, పోతునూరు, దెందులూరు తదితర గ్రామాలకు చెందిన ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని నిర్వాహకుడు నందిగం నారాయణరావు తెలిపారు.
ఇదీ చూడండి: