ETV Bharat / state

మృతికి కారణం మాంసమే..!

మాంసం కూర తిని... అది వికటించటం కారణంగా పశ్చిమగోదావరి జిల్లా బోడిపాలెంలో తల్లి, కుమారుడు మృతి చెందారు.

మృతికి కారణం మాంసమే..!
author img

By

Published : Mar 15, 2019, 9:16 PM IST

మృతికి కారణం మాంసమే..!
పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. మాంసం కూర తిని... అది వికటించినకారణంగాతల్లి, కుమారుడు మృతి చెందారు. బోడిగూడేనికి చెందిన మర్రి వెంకటేష్ కు భార్య ప్రేమకుమారి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడు రోజులు క్రితంగోంగూర, మాంసం కలిపి వండుకుని ఇంటిల్లిపాది తిన్నారు. అనంతరం గంటకు వాంతులు చేసుకున్నారు. వెంటనే కొయ్యలగూడెం ప్రైవేటు ఆసుపత్రికి బాధితులను వారి బంధువులుతరలించారు. పరిస్థితి విషమించటంతో రాజమహేంద్రవరం తరలించారు.చికిత్స పొందుతూ గురువారం కుమారుడు ప్రవీణ్ మృతి చెందగా, శుక్రవారం ప్రేమకుమారి చనిపోయింది.కొయ్యలగూడెం పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వివేకాది సాధారణ మృతి కాదు.. హత్యే!

New Delhi, Mar 12 (ANI): Bharatiya Janata Party (BJP) leader Roopa Ganguly accused the Trinamool Congress (TMC) government of using the police machinery to influence elections in West Bengal and called for a swift deployment of paramilitary forces in the state for the upcoming Lok Sabha elections. "The (local) police do influence the elections in the state (West Bengal) and therefore, we want paramilitary forces to be deployed there as soon as possible. The more the forces would be deputing there, the better it would be for the people of West Bengal," Ganguly told ANI.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.