ETV Bharat / state

గోదావరి వరద... మళ్లీ పెరుగుతోంది - undefined

గోదావరి నదికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. గోదావరి ఉపనదులు పొంగి ప్రవహించడంతో వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఉదయం తగ్గింది.. కానీ మధ్యాహ్నానికి తిరిగి పుంజుకుంది. దీంతో గోదావరి లంక గ్రామాలు ఇప్పటికీ వరదలోనే ఉన్నాయి. గోదావరి వరద పరిస్థితిపై మా ప్రతినిధి సమగ్ర సమాచారం...

మళ్లీ పెరిగిన గోదావరి
author img

By

Published : Aug 8, 2019, 11:19 PM IST

మళ్లీ పెరిగిన గోదావరి

మళ్లీ పెరిగిన గోదావరి
Intro:Ap_Vsp_72_08_Felecitation_To_Badminton_Player_By_Mantri_Avanti_Ab_AP101

48
కంట్రిబ్యూటర్ : అబ్దుల్లా,
సెంటర్ విశాఖ సిటీ.
మొబైల్ 8008018871.
( ) విశాఖ నగరాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దనున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అంతి శ్రీనివాస్ అన్నారు. నగర శివారులోని కొమ్మాదిలో అయిదు కోట్ల రూపాయలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్టు వివరించారు. Body:థాయ్ లాండ్లో జరిగిన డబుల్స్ పోటీలో గోల్డ్ మెడల్ సాధించిన రాష్ట్ర క్రీడాకారుడు సాత్విక్ మంత్రి అవంతిని మర్యాదపూర్వకంగా కలిశారు. సాత్విక్ ను మంత్రి శ్రీనివాస్ దుశాలువతో సత్కరించారు. చిన్న వయసులోనే బ్యాండ్మింటన్ క్రీడలో వరుస విజయాలు సాధిస్తున్న సాత్విక్ ను మంత్రి అభినందించారు. సాత్విక్ కు క్రీడలకు సంబంధించిన సహకారాన్ని అందిస్తానని అన్నారు.
Conclusion:
కార్యక్రమంలో విశాఖ జిల్లా స్పోర్ట్స్ అధికారి జూన్ గాలియట్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

బైట: అవంతి శ్రీనివాస్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.