పశ్చిమగోదావరిజిల్లా పోడూరులో వరదబాధిత రైతులకు విత్తన పంపిణీ వివాదమైంది. విత్తన పంపిణీ ప్రారంభానికి వచ్చిన అధికారపార్టీ నేతలు... తాము లేకుండా సరఫరా ఎలా చేస్తారని వాగ్వాదానికి దిగారు. ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న రైతులకు విత్తన పంపిణీ చేయాలని స్థానిక ఎమ్మెల్యే రామానాయుడు అధికారులను సూచించారు. వైకాపా నేతలు రావాలని అధికారులు చెప్పటంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత వచ్చిన వైకాపా నేతలు సైతం వాగ్వాదానికి దిగారు.
వైకాపా నేతల కోసం విత్తన పంపిణీ ఆలస్యం...!
రైతులకు విత్తన పంపిణీ కార్యక్రమం వివాదంగా మారింది. గంటన్నర ఆలస్యం కావటంపై స్థానిక ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారపార్టీ నేతలు వస్తారని అధికారులు తెలిపారు.
seeds
పశ్చిమగోదావరిజిల్లా పోడూరులో వరదబాధిత రైతులకు విత్తన పంపిణీ వివాదమైంది. విత్తన పంపిణీ ప్రారంభానికి వచ్చిన అధికారపార్టీ నేతలు... తాము లేకుండా సరఫరా ఎలా చేస్తారని వాగ్వాదానికి దిగారు. ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న రైతులకు విత్తన పంపిణీ చేయాలని స్థానిక ఎమ్మెల్యే రామానాయుడు అధికారులను సూచించారు. వైకాపా నేతలు రావాలని అధికారులు చెప్పటంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత వచ్చిన వైకాపా నేతలు సైతం వాగ్వాదానికి దిగారు.
Intro:రాష్ట్రంలో లో 24 వేల ఎకరాలలో ఊరూరా పశుగ్రాసం ఏర్పాటు చేస్తామని పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ వెంకటరమణ నెల్లూరులో లో తెలిపారు. ఇప్పటికే 64 వేల ఎకరాలు వేసిన రైతులకు లీజు అందించామని ఆయన తెలిపారు. మిగిలిన రైతులకు త్వరలో అందజేస్తామని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో 284 కరవు మండలాలు ఉన్నాయని అక్కడ ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. పశుసంవర్ధక శాఖ రైతులకు రాయితీపై విత్తనాలు సైలేజ్ గడ్డి అందించేందుకు సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. నీరు తక్కువ ఉన్న చోట నీళ్ల ట్యాంకులు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలియజేశారు . ఈ ఏడాది ఊరూరా పశుగ్రాసం పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఆయన అన్నారు.
బైట్, వెంకటరమణ, పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్
Body:ఊరూరా పశుగ్రాసం
Conclusion:బి రాజా నెల్లూరు
బైట్, వెంకటరమణ, పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్
Body:ఊరూరా పశుగ్రాసం
Conclusion:బి రాజా నెల్లూరు