ETV Bharat / state

ధాన్యం అమ్మిన సొమ్ము చెల్లించాలంటూ రైతుల రాస్తారోకో

పశ్చిమగోదావరి జిల్లాలో రైతులు ఆందోళన బాట పట్టారు. ధాన్యం అమ్మగా రావాల్సిన సొమ్మును చెల్లించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ.. దువ్వ సమీపంలోని జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు.

ధాన్యం అమ్మిన సొమ్ము చెల్లించాలని రైతుల రాస్తారోకో
author img

By

Published : Jun 24, 2019, 4:10 PM IST

Updated : Jun 24, 2019, 6:20 PM IST

ధాన్యం అమ్మిన సొమ్ము చెల్లించాలని రైతుల రాస్తారోకో

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామం వద్ద జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేసిన ధాన్యానికి.. ఇప్పటికీ సొమ్ము చెల్లింపు జరగలేదంటూ ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రైతులకు రావాల్సిన సొమ్మును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆందోళన కారణంగా.. రోడ్డుకు ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకొని సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రైతులతో ధర్నా విరమింపజేశారు.

ఇదీచదవండి

సీఎం ఇంటి నీటి బిల్లు బకాయి రూ. 7లక్షలు!

Intro:స్క్రిప్ట్ కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె లో రాయితీ వేరుశెనగ విత్తన కాయల కోసం రైతుల రోడ్డెక్కారు వారం రోజులుగా అధికారులు విత్తన కాయలు సంబంధించిన కోపంలో రైతులకు జారీ చేశారు కాయలు మాత్రం కొంతమందికి ఇచ్చి మిగిలినవారికి స్టాక్ లేదని సమాధానం చెప్పడంతో సోమవారం ఒక్కసారిగా వందలాది మంది రైతులు అధికారులు చుట్టుముట్టారు తమకు విత్తన కాయలు ఇవ్వాలని లేనిపక్షంలో ఇక్కడనుంచి వెళ్ళి దాని కాదంటూ వ్యవసాయ కార్యాలయాన్ని భారీ ఎత్తున రైతులు ముట్టడించి ఆందోళకు దిగారు పోలీసులు రంగప్రవేశం చేసి రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన వారం రోజులుగా పడుతున్న కష్టం చూపి అధికారులు చేస్తున్న అవినీతిని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు దాంతో చేసేది లేక ఆందోళన మరింత ఉదృతంగా కొనసాగింది రెవెన్యూ కార్యాలయాన్ని ముట్టడించి ఉన్నతాధికారులు వచ్చే వరకు విరమించమని చెప్పారు ఎట్టకేలకు జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ హుటాహుటిన లక్కిరెడ్డిపల్లెకు చేరుకున్నారు రైతులతో చర్చలు సాగించిన ఫలితం లేకపోయింది మూడు గంటలపాటు కొనసాగిన రైతులు కాయల మంజూరులో అక్రమాలకు పాల్పడిన స్థానిక వ్యవసాయ అధికారి ని సస్పెండ్ చేసే వరకు ఆందోళన విరమించాలని పట్టుబట్టి జెడ్ వాహనాన్ని కదలకుండా అడ్డుకున్నారు చివరకు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో చర్చించి విత్తన కాయల పంపిణీ విధానం పై విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని జె డి హామీ ఇచ్చారు రైతులకు అవసరమైన కాయలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా పంపిణీ చేస్తామని చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది

Body:ఓన్లీ విజువల్స్

Conclusion:ఓన్లీ విజువల్స్
Last Updated : Jun 24, 2019, 6:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.