తెలంగాణ నుంచి పశ్చిమగోదావరి జిల్లా టి. నరసాపురం గ్రామానికి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని జీలుగుమిల్లిలో ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో మద్యం ధరలు పెరగడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి మద్యం వ్యాపారులు సరుకును అక్రమంగా తీసుకొస్తున్నారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేసి.. 84 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ అజయ్‌కుమార్ సింగ్ తెలిపారు.
ఇదీ చదవండి: