ఇదీ చూడండి :నీట మునిగిన పట్టాలు.. రైల్లోనే వందలాది ప్రయాణికులు
భారీ వర్షంతో నీట మునిగిన పంటలు.. కంట తడి పెడుతున్న రైతులు...
వర్షం రావడం ఆలస్యమైనా బాగానే పడుతుందనుకున్నారు రైతులు... కానీ భారీ వర్షాలు ఒకసారే వచ్చి పడుతుండటంతో వేసిన నారుమళ్లు, వరి నాట్లు నీట మునిగి పోయాయి... రైతన్నలకు వేలాది రూపాయల నష్టం మిగిల్చాయి.
భారీ వర్షంతో నీట మునిగిన పంటలు..
ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి రావడానికి ప్రతి ఏటా రైతు కన్నీళ్లు పెట్టాల్సి వస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది సార్వా సాగు కాస్త ఆలస్యమైనా ఆకు మడులు వేశారు. ఇప్పుడిప్పుడే వరి నాట్లు కూడా వేయడం ప్రారంభించారు. ఇంతలోనే గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు వరి పొలాలలన్నీ ముంపునకు గురయ్యాయి. ఎగువ నుంచి నీరు ఇంకా వస్తుండడంతో కాలువలల్లో చేరిన మురుగు నీరు దిగువకు వెళ్లకపోవడంతో నారు మడులతోపాటు... వరినాట్లు వేసిన పొలాలు కూడా ముంపు బారిన పడ్డాయి. సుమారు 1137 ఎకరాలు నారుమళ్ళు నీటిలో నానుతున్నాయి. 9667 ఎకరాల్లో వరి నాట్లు వేసిన పొలాలన్నీ మునిగిపోయాయి.
ఇదీ చూడండి :నీట మునిగిన పట్టాలు.. రైల్లోనే వందలాది ప్రయాణికులు
Intro:గుడి పూజ చేసే విషయంలో ఘర్షణ ..
వేటకొడవళ్ళతో దాడి చేసి నడి రోడ్డుపై హత్య..
నార్పల మండలం నల్లపరెడ్డిపల్లి గ్రామంలో దారుణం జరిగింది.
ఒకే కులానికి చెందిన గుడికి పూజ చేసే విషయంలో కురుబ వీరనారప్ప హత్య చేశారు. వీరనారప్ప సోదరులే అతికిరథకంగా హత్య చేశారు. గతంలో వీరనారప్ప తండ్రి నారాయణస్వామి పూజ చేసేవాడు . మా నాన్న చేసేవారు కనుక మేము చేస్తాం అంటే వరుసకు మా నాన్న అన్న కుమారులు మేము కూడా పూజ చేస్తాం మాకే ఇవ్వండి అని కోరడంతో ఒక్కొక్కరు ఆరు మాసాలు అని అగ్రిమెంట్ కూడా పెద్దల సమక్షంలో రాశారు. కానీ నాగేంద్ర, నాగార్జున లు ఇద్దరు కలిసి వేటకొడవళ్ళతో నరికి చంపారు.
భార్య గర్భిణీ కావడంతో బంధువులు , స్థానిక ప్రజలు హత్య చేసిన తీరుని చూసి భోరున విలపించారు.
స్థానిక ప్రజలు ఏ టైంలో ఎం జరుగుతుందోఅని భయాందోళనకు గురవుతున్నారు.
నిందితులు పరారీలో ఉన్నారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నామన్నారు.
బైట్1 : సీఐ విజయ్ భాస్కర్ గౌడ్
Body:శింగనమల
Conclusion:కంట్రిబ్యూటర్ : ఉమేష్