ETV Bharat / state

వరుస చోరీల కిలాడి అరెస్టు

తణుకులో వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 124 గ్రాముల బంగారు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్​కు తరలిస్తున్నట్లు తెలిపారు.

అరెస్టు
author img

By

Published : Aug 31, 2019, 4:09 AM IST

పశ్చిమగోదావరి జిల్లా తణుకు పాత ఊరికి చెందిన నాగ మురళీకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. తణుకు పట్టణం, తణుకు మండల గ్రామాలు, ఉండ్రాజవరం మండలం గ్రామాల్లో నిందితుడు 7 చోట్ల చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అతని నుంచి 124 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. తాళం వేసిన గృహాలలో, వేకువజామున ఇంటి బయట ఉన్న మహిళల నుంచి బంగారు వస్తువులను అపహరించాడని డీఎస్​పీ రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు. నిందితుడిని రిమాండ్​కు తరలిస్తున్నట్లు తెలిపారు.

ఇది చూడండి: బేకరీ షాపులో చోరీ...రూ.30 వేలు స్వాహా!

Intro:ap_atp_62_30_sckil_development_avb_ap10005
~~~~~~~~~~~~~~~~~*
నైపుణ్య అభివృద్ధి పై ఐదు రోజుల పాటు శిక్షణ తరగతులు
--------------* అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నందు రాష్ట్రస్థాయి చతుర్ధ చరణ్ టెస్టింగ్ క్యాంప్ భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యార్థులకు ఐదురోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ క్యాంపుకు బొమ్మయ్య లీడర్ ఆఫ్ ది కోర్సు గా వ్యవహరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో1 నుండి 5 తరగతి వరకు చదువుతున్న కబ్ విద్యార్థులు 91 మంది పాల్గొన్న ఈ క్యాంపు ఈ నెల 26.08.19వ తేదీ నుండి 30.08.19 తేదీ వరకు నిర్వహించారు. క్రమ శిక్షణ దేశభక్తి దైవభక్తి సేవాగుణం పరోపకారం మొదలగు మంచి లక్షణాలను తోపాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించడం వంటి అంశాలపై శిక్షణ అందించి పరీక్షించడం అయినది. కొత్త ప్రదేశాలలో కొండగుట్టల లో అడవులలో వెళ్లినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుపుతూ జడ గుర్తుల ఆధారంగా గమ్యస్థానం చేరుకోవడం ఇలాంటి విషయాలపై శిక్షణ ఇవ్వడమైనది వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత ఆరోగ్య విద్య తదితర అంశాలపై పూర్తిగా అవగాహన కల్పించడం అయినది. శారీరక వ్యాయామ క్రీడలు యోగా ప్రాణాయామం నాట్యాలు నాటికలు తదితర అంశాలపై తర్ఫీదు ఇవ్వడం అయినది వివిధ రకాలైన ఉపయోగ ప్రయోగపూర్వకంగా వివరించడం అయినది. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థ ప్రపంచ శాంతి కొరకు వివిధ రకాలైన క్యాంపులను నిర్వహిస్తున్నది. దీనిలో దీని గురించి బాల్యదశలో బాలబాలికలకు తర్ఫీదు ఇవ్వడం ద్వారా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం అని బొమ్మ య్య గారు గారు తెలిపారు. ఈ కార్యక్రమం కళ్యాణదుర్గం వివేకానంద హై స్కూల్ గ్రౌండ్స్ లో నిర్వహించారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.