Andhra Pradesh Electricity Regulatory Commission Public Consultation : ఈ నెల 7, 8, 10 తేదీల్లో విద్యుత్ టారిఫ్ల అంశంపై ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి డిస్కంలు ప్రతిపాదించింది. విద్యుత్ చార్జీలు, వార్షిక ఆదాయ, వ్యయ నివేదికపై ప్రజల నుంచి ఏపీ ఈఆర్సీ (Andhra Pradesh Electricity Regulatory Commission) అభిప్రాయ సేకరణ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ప్రజల నుంచి అభ్యంతరాలు సలహాలు సూచనలను ఏపీఈఆర్సీ స్వీకరించనుంది. ఈ నెల 10 తేదీన కర్నూలులో విద్యుత్ టారిఫ్ పై ప్రజాభిప్రాయలను సేకరించించనుంది.
విద్యుత్ అధికారుల ఫిర్యాదు - వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే సహా 16మందిపై కేసు
సబ్సిడీల్లో 88 శాతం విద్యుత్ రాయితీలే - కాగ్ నివేదికలో సంచలన విషయాలు