పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణా తన స్వగ్రామమైన వేల్పూరులో రిక్షా కార్మికులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. సుమారు 200 మందికి పైగా కార్మికులకు తను సహాయం చేశారు. ఉపాధి లేక తినడానికి తిండి లేని వారికి తన వంతు సాయంగా వీటిని అందించినట్లు ఆయన తెలిపారు.
వేల్పూరులో నిత్యావసరాల పంపిణీ
లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న రిక్షా కార్మికులకు పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బాసటగా నిలిచారు. వారికి నిత్యావసరాలు అందించారు.
వేల్పూరులో నిత్యావసర సరకుల పంపిణీ