ETV Bharat / state

తణుకులో మున్సిపల్ కార్మికుల ధర్నా - Dharna of municipal workers in Tanuku

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మిక సంఘాలు ధర్నా చేపట్టాయి. ఈ మేరకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపల్ కమిషనర్​కు అందజేశారు.

తణుకులో మున్సిపల్ కార్మికుల ధర్నా
తణుకులో మున్సిపల్ కార్మికుల ధర్నా
author img

By

Published : Oct 6, 2020, 2:06 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ కార్మిక సంఘాలు ధర్నా చేపట్టాయి. మున్సిపల్ కార్మికులకు రెండు నెలలుగా బకాయి ఉన్న ఆరోగ్య బీమా అమలు చేయాలని, మున్సిపల్ కార్మికులు తమ క్యాజువల్ లీవ్​లను వినియోగించేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు రూ.50 లక్షల పరిహార నిబంధన అమలు చేయాలని, దీర్ఘకాలంగా పెండింగ్​లో ఉన్న ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు.

ఇదీ చదవండి

పదోన్నతులు, నియామకాల్లో చేతివాటం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.