ETV Bharat / state

మాచవరంలో ఉపాధి హామీ కూలీల ధర్నా - మాచవరంలో ఉపాధిహామీ కూలీల ధర్నా

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం మాచవరం గ్రామంలో ఉపాధి హామీ కూలీలు మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

Dharna of Employment wages in Machavaram
మాచవరంలో ఉపాధిహామీ కూలీల ధర్నా
author img

By

Published : May 21, 2020, 7:56 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం మాచవరం గ్రామంలో ఉపాధి హామీ కూలీలు మండల పరిషత్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా చేశారు. క్షేత్ర సహాయకుడు అడప నాగేశ్వరరావు.. తమను అసభ్యంగా దూషిస్తున్నాడని ఆరోపించారు.

దళితులైన తమను చులకనగా చూస్తూ మహిళా కూలీలను సైతం తప్పుడు మాటలతో ఇబ్బంది పెడుతున్నాడని చెప్పారు. అధిక సమయం పనిచేయిస్తున్నాడన్నారు. ఈ విషయంపై ఎంపీడీవో విజయలక్ష్మికి ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

'వారి కోసం జూలై 15 నాటికి 50 వేల గృహాలు అందుబాటులోకి తెస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.